Saturday, September 19, 2020
Sunday, May 31, 2020
Tuesday, April 21, 2020
Tuesday, March 31, 2020
Quarantine woes
మా తమ్ముడు ఆ దేశం లో పెళ్ళి చెసుకొవడమేంటి?
తగుదునమ్మా అని నేను వెళ్ళడం ఏంటి?
అక్కడకి వెళ్ళాక నేను sick అవ్వడం ఏంటి?
ఇక్కడకు వచ్చాక నేను book అవ్వడం ఏంటి?
తర్వాత పెద్దాయన అందరిని కట్టేయటం
కాస్త ఊరటనిస్తూ లోపల శునకానందం
పొద్దున్నే ఇంటి ముందు ఎందుటాకులు ఊడుస్తూ
రాత్రి 8 కి పెద్దాయన TV లో ఎం చెప్తాడో అని ఆలొచిస్తూ
పనమ్మాయి రావట్లేదు అని బాధ పడాలో
శ్రీవారి చేతి coffee తాగుతూ ఆనంద పడాలో
కరొనా, కరొనా ఇంక చాల్లే వెళ్ళమ్మా
ఈ భూమి ని, ప్రకృతి ని
దుర్వినియొగం చెయ్యం
మమ్మల్ని ఇంక క్షమించమ్మా

Tuesday, February 18, 2020
Monday, January 20, 2020
Pongal - 2020
Akhil గాడి కళ్ళజోడులో కని (విని)పించిన పెళ్లి గోడు
శీతల పానీయం లో ఇంకో కోణం చూపిన Chetan Reddy
చెరుకు తో బెరుకు పోగట్ట ప్రయత్నించిన Teja
గుండు సూది లో కూడా ఇంత సోది దాగుందా అని అబ్బుర పరిచిన Kiran
శబరి, శబరి అంటూ "మంగమ్మ" ని ఆప్యాయంగా ఆట పట్టించే Sankara reddy
కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని తన కమ్మని స్వరం లో గుర్తు చేసింది Madhuri వదిన
పట్టు వదలని విక్రమార్కుడు లా అందరితో స్టెప్పులు వేయించిన Chandu babu
బిడియం కొంచం ఫిలిప్పీన్స్ లో వదిలేసి మనకోసం డాన్స్ ఫ్లోర్ కి వచ్చిన Kavya
ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా అని Balu ని చూసి పాడుకున్న Sridhar బావ
ఎట్టికేలకు warm-up తో ఈ ఏడు dance లో అరంగేట్రం చేసిన Charitha వదిన
మెడ నొప్పి అని డాన్స్ తప్పించుకుని, పది కోట్లు మాత్రం లెక్కేసుకున్న Krishna Reddy అన్న
ఆకాశం లో చుక్కలు ఎన్ని వున్నా, ఒక్కటే చందమామ,
డాన్సులు ఎన్ని వేసినా, 'రత్తాలు..రత్తాలు..' తో ఈ ఏడు హైలైట్ మాత్రం Koti మామ.
ముందు వచ్చిన కొమ్ముల కంటె వెనుక వచ్చిన చెవులు వాడి
Veeranjaneyulu మామయ్య కి మనుమళ్ళ తోనే అంతా సందడి
మనకోసం ఓపిగ్గా రెండు సార్లు సొలస కి వచ్చిన Rajani అత్తయ్య
బెల్లం తో పాటు మిఠాయి లో కొంచం ప్రేమని దట్టించిన Padma అత్తయ్య
బోర్డు మీద Nithin, చేతి మీద Alekya ల చిత్ర కళా నైపుణ్యం
మగాళ్లు భలే మాయగాళ్లు అని మళ్ళీ నిరూపించిన Dumb-C
ఆడండి ఆటలు, పెట్టండి పాటలు, వెయ్యండి స్టెప్పులు
అని ప్రోత్సహించిన Rama అత్తయ్య
ఘాటయిన చికెన్ ఫ్రై , ధీటు గా క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రై
వీడ్కోలు కి ముందే కళ్ళలో నీళ్లు తెప్పించిన మిర్చి బజ్జిలు
సైలెంట్ కిల్లర్ Sandeep, రాములో రాములో అంటూ Babloo సందడి
జ్వరం తో డీలా పడ్డా, బుడి బుడి నడకల తో Aarush హడావిడి
ఈ ఏటికి మన ఫాషన్ డిజైనర్ Anjamma వదిన
బ్యాక్ గ్రౌండ్ లో Jaswanth, Babloo ల యెడ తెగని శ్రమ
పప్పు గాడి తో కూడా లాభం ఉంటుంది అని నిరూపించిన Soujanya
తానేమి తీసిపోనని ఇంకో Soujanya విప్పింది చంబా చిట్టా
కంటి చూపు తో నే వంటల రుచి చెప్పే Koti అన్న
వెన్న లాంటి మనసుతో ఇంటి కి పెద్ద కూతురిలా అన్నీ బాధ్యతలు మోసిన Padma వొదిన
Aruna అనే లైలా కోసం ఇంకా దేశమంతా తిరుగుతున్న మన మజ్ను Kesava
ఇష్టం లేని కూరలతో తినడానికి వీల్లేకుండా వంట బాగా చేస్తుంది
అని పొట్ట లో దాచుకున్న Malli గుట్టు విప్పిన AadiReddy అన్న
ఏటా Seethamma ఇంట్లో సంక్రాంతి సంబరాలు
కావాలి మన అందరి జీవితాల్లో మధుర క్షణాలు !!

Subscribe to:
Posts (Atom)
40 ల్లో జీవితం..
Context : An elderly person whom I know asked me if I would be interested to join some poetry sessions that he is organizing with few like-m...
-
So far, most of our trips have been with both our families. But this time was special — our first-ever trip with just the two of us . When m...
-
Day 3 began on a calm note with a relaxing breakfast before we headed to Battery Park for our long-awaited trip to the Statue of Liberty ....
-
Day 2 began with two ideas — should we head to Mount Vernon to catch the fall colors, or visit the Akshardham Temple in New Jersey? Since ...