Tuesday, March 31, 2020

Quarantine woes

మా తమ్ముడు ఆ దేశం లో పెళ్ళి చెసుకొవడమేంటి?
తగుదునమ్మా అని నేను వెళ్ళడం ఏంటి?

అక్కడకి వెళ్ళాక నేను  sick అవ్వడం ఏంటి?
ఇక్కడకు వచ్చాక నేను book అవ్వడం ఏంటి?

తర్వాత  పెద్దాయన అందరిని కట్టేయటం
కాస్త  ఊరటనిస్తూ  లోపల శునకానందం

పొద్దున్నే ఇంటి ముందు ఎందుటాకులు ఊడుస్తూ
రాత్రి 8 కి పెద్దాయన  TV లో ఎం చెప్తాడో  అని ఆలొచిస్తూ

పనమ్మాయి  రావట్లేదు అని బాధ పడాలో
శ్రీవారి చేతి coffee తాగుతూ ఆనంద పడాలో

కరొనా, కరొనా ఇంక చాల్లే వెళ్ళమ్మా
ఈ భూమి ని, ప్రకృతి ని
దుర్వినియొగం చెయ్యం
మమ్మల్ని ఇంక క్షమించమ్మా

No comments:

Post a Comment

Before the event..

Wednesday, 3d Jan, 11:00pm I just came back from 'flash mob' practice, which we intend to perform in the upcoming family day event i...