Monday, January 20, 2020

సంక్రాంతి ఇంకా వారం లో..

New year hangover నుంచి ఇంకా బయటకి రాలేదా?
సంక్రాంతి ఇంకా వారం లో ఉందని గుర్తు రాలేదా?

రాజధాని చర్చల్లో మునిగి పోయారా?
సంక్రాంతి సంబరాలు మర్చి పోయారా?

మామిడి తోట మన కోసం ఎదురు చూస్తుంటే,
ఏమనాలి ఇంకా మీరు మీన మేషాలు లెక్కెడుతుంటే ?

నేను మాత్రం bag సర్దేసి ready అయ్యాను,
మా ఆయన ఎప్పుడంటే అప్పుడు బండి ఎక్కేస్తాను.

మరి మీరు?

No comments:

Post a Comment

Before the event..

Wednesday, 3d Jan, 11:00pm I just came back from 'flash mob' practice, which we intend to perform in the upcoming family day event i...