Sunday, January 17, 2021

Pongal-2021

పెద పండుగొచ్చింది..
పల్లె నను పిలిచింది..

నా మనసు మురిసింది..
ఉత్సాహం ఉరకలేసింది..

కానీ, ఈ పండుగ వేళ,
ఎక్కడుంది ఆ కళ?

బొసిపోయింది పల్లె,
ఈ కరొనా వల్ల..

నిమిషం కాళీ లేకుండా ప్రతి ఏడు,
పండుగ రొజుల్లో ఊర్లో ఒకటే హడావిడి.
ఇప్పుడేమో ఊరేగింపు కుడా నోచని ఆ దేవుడు
మాయమైపొయింది ఆ సడి సప్పుడు..

నగరానికి తిరిగి వొచ్చేస్తూ..
ఈ మహమ్మారి తగ్గిపోవాలని ఆ దేవుడి ని ప్రార్ధిస్తూ..
పై ఏడు పండుగ కి ఎదురు చుస్తూ..

..మణి (16/01/21)




No comments:

Post a Comment

The palace of illusions

  Completing my first book on Kindle felt special, and choosing The Palace of Illusions made the experience even more memorable. Retelling ...