When you are eagerly looking forward for the DJ night on new year eve and you came to know that it is not being planned..
Vani & Chary garu are cultural club presidents..
ఆకాశంలో చకోర పక్షి లా,
అశోక వనంలో సీతమ్మ తల్లిలా,
ఎదురు చూస్తున్నాం,
ఆశగా మేమందరం.
ఒక చిన్న చిందెయ్యలని
అందరం కలిసి ఒక గెంతెయ్యాలని
వాణి ...ఓ శ్రీ వాణి ..
వింటున్నావా మా మాటల్ని ?
ఇంకెందుకు ఆలస్యం?
చేసేయ్ రాయబారం..
చారి గారి తో చెప్పి DJ. పెట్టించెయ్ !
ఇంతకంటే మాకు మంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఏముంటుందోయ్?
Vani & Chary garu are cultural club presidents..
ఆకాశంలో చకోర పక్షి లా,
అశోక వనంలో సీతమ్మ తల్లిలా,
ఎదురు చూస్తున్నాం,
ఆశగా మేమందరం.
ఒక చిన్న చిందెయ్యలని
అందరం కలిసి ఒక గెంతెయ్యాలని
వాణి ...ఓ శ్రీ వాణి ..
వింటున్నావా మా మాటల్ని ?
ఇంకెందుకు ఆలస్యం?
చేసేయ్ రాయబారం..
చారి గారి తో చెప్పి DJ. పెట్టించెయ్ !
ఇంతకంటే మాకు మంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఏముంటుందోయ్?
No comments:
Post a Comment