Sunday, December 29, 2019

Welcome to the group..

ఇంతితై వటుడింతై ఈ  సమూహం ,
కలిసుండాలి అందరం కలకాలం !

‘‘walkie talkie‘ లోకి సాహిత్య కి స్వాగతం !

When your friends are back in town..

It’s been quiet and dull..
in our street, for a while...

Swathi n Bindu are back in town..
Bringing back the energy again .😀
😜😜😜😜

మోడరన్ బామ్మ లా


When a friend of yours is working out on a cross trainer wearing a saree and head phones..
మోడరన్ బామ్మ లా..
ట్రెడిషనల్ భామ లా..
వాహ్ వాహ్ స్వాతి,
ఇలాగే పంచుతూ ఉండు మాకు స్ఫూర్తి :)

సంక్రాంతి అంటే

సంక్రాంతి అంటే




No DJ in new year party :(

When you are eagerly looking forward for the DJ night on new year eve and you came to know that it is not being planned..
Vani & Chary garu are cultural club presidents..

ఆకాశంలో చకోర పక్షి లా,
అశోక వనంలో  సీతమ్మ తల్లిలా,

ఎదురు చూస్తున్నాం,
ఆశగా మేమందరం.

ఒక చిన్న చిందెయ్యలని
అందరం కలిసి ఒక గెంతెయ్యాలని

వాణి ...ఓ శ్రీ వాణి ..
వింటున్నావా మా మాటల్ని ?

ఇంకెందుకు ఆలస్యం?
చేసేయ్ రాయబారం..

చారి గారి తో చెప్పి DJ. పెట్టించెయ్ !
ఇంతకంటే మాకు మంచి న్యూ ఇయర్ గిఫ్ట్ ఏముంటుందోయ్?

Walking..




Halloween



Day 3: Lady Liberty, City Lights & Sister Stories

Day 3 began on a calm note with a relaxing breakfast before we headed to  Battery Park  for our long-awaited trip to the Statue of Liberty ....