Monday, March 2, 2026

40 ల్లో జీవితం..

Context: An elderly person whom I know asked me if I would be interested to join some poetry sessions that he is organizing with few like-minded people, considering my interest in that area.

I want to, but I can't and here is my response to his request --> 


వయసు మీరుతున్న తల్లితండ్రుల ఆరోగ్యం చూసుకుంటూ
ఆఫీసు లో పెరుగుతున్న హోదా తో వచ్చే బాధ్యతలు మోసుకుంటూ

టీనేజి పిల్లల హార్మోన్లని బ్రతిమాలుకుంటూ
ఎంట్రన్స్ ఎగ్జాంల కోసం వాళ్ళతో పాటు కుస్తీపడుతూ

బోర్డర్ లో ఉన్న cholestrol level చూసి భయపడుతూ..
ఇప్పుడు కాకపొతే ఇంకెప్పుడని సంగీతం క్లాసులో సరిగమల తో ఆడుకుంటూ..

మొత్తానికి ఈ 40ల్లో జీవత సాగరాన్ని ఈదుతూ..
మీరు చెప్పిన సమ్మేళనం కి రావాలనిపించినా బాధ్యతల వల్ల రాలేకపొతూ..

- నాగమణి 

40 ల్లో జీవితం..

Context : An elderly person whom I know asked me if I would be interested to join some poetry sessions that he is organizing with few like-m...